ప్రొడ్యూసర్‌కు మెగా భరోసా !! ఎంతైనా చిరు చిరూనే..
చిరు ప్రొడ్యూసర్స్ హీరో! వారి మంచి గురించి ఆలోచించే హీరో! వారు బాగుంటేనే.. మరో పది సినిమాలు తీయగలుగుతారని ఆలోచించే హీరో! వారికి నాలుగు పైసలు మిగులుతేనే.. ఇండస్ట్రీ నిలబడుతుందని చెప్పే హీరో! అలాంటి మంచి మనసున్న మెగాస్టార్ పై ఇప్పుడో న్యూస్ వైరల్ అవుతోంది. భోళా శంకర్ కారణంగా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ప్రొడ్యూసర్‌ను అనిల్ సుంకరను .. చిరు పక్కకు పెట్టేశారని.. పైగా తన రిమైనింగ్ రెమ్యూనరేషన్ కోసం.. తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని.. నెట్టింట చిరుపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
చిరు ప్రొడ్యూసర్స్ హీరో! వారి మంచి గురించి ఆలోచించే హీరో! వారు బాగుంటేనే.. మరో పది సినిమాలు తీయగలుగుతారని ఆలోచించే హీరో! వారికి నాలుగు పైసలు మిగులుతేనే.. ఇండస్ట్రీ నిలబడుతుందని చెప్పే హీరో! అలాంటి మంచి మనసున్న మెగాస్టార్ పై ఇప్పుడో న్యూస్ వైరల్ అవుతోంది. భోళా శంకర్ కారణంగా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ప్రొడ్యూసర్‌ను అనిల్ సుంకరను .. చిరు పక్కకు పెట్టేశారని.. పైగా తన రిమైనింగ్ రెమ్యూనరేషన్ కోసం.. తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని.. నెట్టింట చిరుపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దాంతో పాటే.. చిరు తీరుతో.. ప్రొడ్యూసర్ అనిల్ విసిరిపోయారని.. నష్టం వస్తే తోడుగా ఉండే వాళ్లే అసలు హీరోలని.. ఇబ్బంది పెట్టేవళ్లు ఎంత సీనియర్లు అయినా జీరోలేనని .. ప్రొడ్యూసర్ అనిల్ చెప్పినట్టు ఓ స్టేట్మెంట్ బయటికి వచ్చింది. అందర్నీ షాకయ్యేలా చేసింది. అయితే ఇవన్నీ పూర్తిగా అవాస్తవం అనేలా ప్రొడ్యూసర్.. ఓ ఫ్యాన్తో చేసిన చాట్ బయటికి వచ్చింది. మరో సారి చిరు మంచి మనసు గురించి అందరికీ తెలిసేలా చేసింది. ఎస్ ! చిరు పై ప్రొడ్యూసర్ సీరియప్ కామెంట్స్ అన్న న్యూస్‌ను.. కాస్త సీరియస్ గా తీసుకున్న ఓ మెగా స్టార్ ఫ్యాన్.. ఇది నిజమేనా అంటూ.. నేరుగా అనిల్ వాట్సప్‌కు పిన్ చేశారు. ఇక దీన్ని చూసిన ప్రొడ్యూసర్ అనిల్ .. పట్టించుకోవద్దని ఆ ఫ్యాన్ కు టెక్ట్స్ చేశారు. అంతేకాదు చిరు తనతో మరో మూవీ చేసేందుకు ముందుకొచ్చారని.. చిరు జెన్యూన్ హ్యూమన్ అని తన మెసేజ్‌లో రాసుకొచ్చారు. ఫైనల్‌గా సినిమాలోనే సమాధానం చెబుతాం అని కూడా తను ఫ్యాన్‌తో చేసిన చాట్లో ప్రొడ్యూసర్ అనిల్ కోట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rana Daggubati: ఇచ్చిపడేసిన రానా.. స్టార్ హీరోయిన్ పై సీరియస్ !!
TOP 9 ET News: మారుతోన్న భోళా శంకర్ పరిస్థతి| భరించలేని నొప్పితో బాధపడుతున్న ప్రభాస్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

