Prabhas: తిరగబెట్టిన గాయం.. చేసేదేంలేక ప్రభాస్ షాకింగ్ డెసిషన్
వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు..! వాటి షూటింగ్లు.. ప్రమోషన్లు ! దానికి తోడు.. తీవ్రంగా వేధిస్తున్న మోకాలి గాయం. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పరితస్థితి. బాధను ఓర్చుకుంటూ.. నడవలేని స్థితిలో కూడా... ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్న డార్లింగ్.. తాజాగా ఓ బిగ్ డెసిషన్ తీసుకున్నారట. ఫారెన్లో సర్జరీ చేయించుకుని.. ఓ ఏడాది పాటు.. సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఎస్ ! తన కటౌట్‌తో.. అగ్రెసివ్ యాక్టింగ్తో.. యాక్షన్ హీరోగా కెరీర్ బిగినింగ్లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న
వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు..! వాటి షూటింగ్లు.. ప్రమోషన్లు ! దానికి తోడు.. తీవ్రంగా వేధిస్తున్న మోకాలి గాయం. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పరితస్థితి. బాధను ఓర్చుకుంటూ.. నడవలేని స్థితిలో కూడా… ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తున్న డార్లింగ్.. తాజాగా ఓ బిగ్ డెసిషన్ తీసుకున్నారట. ఫారెన్లో సర్జరీ చేయించుకుని.. ఓ ఏడాది పాటు.. సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఎస్ ! తన కటౌట్‌తో.. అగ్రెసివ్ యాక్టింగ్తో.. యాక్షన్ హీరోగా కెరీర్ బిగినింగ్లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. తన సినిమాల్లోని స్టంట్స్‌ను.. తనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyper Aadi: ఎట్టకేలకు తన లవర్‌ను చూపించిన ఆది
ప్రొడ్యూసర్‌కు మెగా భరోసా !! ఎంతైనా చిరు చిరూనే..
Rana Daggubati: ఇచ్చిపడేసిన రానా.. స్టార్ హీరోయిన్ పై సీరియస్ !!
TOP 9 ET News: మారుతోన్న భోళా శంకర్ పరిస్థతి| భరించలేని నొప్పితో బాధపడుతున్న ప్రభాస్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

