66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడి లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం న్యూయార్క్ నుంచి ట్రిప్‌లు
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు.ప్రేమించటానికి ఎటువంటి మతపరమైన.. డబ్బు అనే భేదా అభిప్రాయాలు ఉండవు. ప్రేమకు వయసుతో పాటు లింగబేధం కూడా లేదని కొన్ని ఘటనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట వింత సంబంధాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా ఒక కొత్త ప్రేమజంట యొక్క లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల ఓ యువకుడు.. ఏకంగా 66 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించాడు. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు.
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు.ప్రేమించటానికి ఎటువంటి మతపరమైన.. డబ్బు అనే భేదా అభిప్రాయాలు ఉండవు. ప్రేమకు వయసుతో పాటు లింగబేధం కూడా లేదని కొన్ని ఘటనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట వింత సంబంధాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా ఒక కొత్త ప్రేమజంట యొక్క లవ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల ఓ యువకుడు.. ఏకంగా 66 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించాడు. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. 6 ఏళ్ల క్రితమే వీరు ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ వింత జంట సహజీవనం చేస్తోంది. 66 ఏళ్ల మైఖేల్‌ను మరియు 23 ఏళ్ల అరోన్ ఒక డేటింగ్ యాప్ ద్వారా కలిశారు. మైఖేల్ అంటే అరోన్‌కు పిచ్చి ప్రేమ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: తిరగబెట్టిన గాయం.. చేసేదేంలేక ప్రభాస్ షాకింగ్ డెసిషన్
Hyper Aadi: ఎట్టకేలకు తన లవర్‌ను చూపించిన ఆది
ప్రొడ్యూసర్‌కు మెగా భరోసా !! ఎంతైనా చిరు చిరూనే..
Rana Daggubati: ఇచ్చిపడేసిన రానా.. స్టార్ హీరోయిన్ పై సీరియస్ !!
TOP 9 ET News: మారుతోన్న భోళా శంకర్ పరిస్థతి| భరించలేని నొప్పితో బాధపడుతున్న ప్రభాస్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

