వామ్మో..ఇది కారా.. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాటా ??
కార్లంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. పెద్ద పెద్ద కార్లను కొనుగోలు చేయాలని వాటిని ఒక్కసారైనా జీవితంలో నడపాలని చాలా మంది ఆశపడుతుంటారు. కొంత మంది మాత్రమే ఆ ఆశలను నెరవేర్చుకుంటారు. అందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఆ జాబితాకు చెందినవాడే ఈ షేక్. రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ ప్రపంచంలోనే అతి పెద్ద కారును తన సొంతం చేసుకున్నారు. అందుకోసం వంద కోట్లకు పైగానే డబ్బును ఖర్చు చేశారు.
కార్లంటే ఎవరికి పిచ్చి ఉండదు చెప్పండి. పెద్ద పెద్ద కార్లను కొనుగోలు చేయాలని వాటిని ఒక్కసారైనా జీవితంలో నడపాలని చాలా మంది ఆశపడుతుంటారు. కొంత మంది మాత్రమే ఆ ఆశలను నెరవేర్చుకుంటారు. అందుకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఆ జాబితాకు చెందినవాడే ఈ షేక్. రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ ప్రపంచంలోనే అతి పెద్ద కారును తన సొంతం చేసుకున్నారు. అందుకోసం వంద కోట్లకు పైగానే డబ్బును ఖర్చు చేశారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు షేక్‌పై పడింది. కారు చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనకమానరు మరి. ఎందుకంటే అది ఓ చిన్న సైజు అపార్ట్‌మెంట్‌నే తలపిస్తుంది. వలర్డ్లోనే బిగ్గెస్ట్ లగ్జరీ కారు ఇది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎవరెస్ట్ అధిరోహించాడు… కానీ, కిరాణా షాపు పెట్టుకున్నాడు
బావిలో పడ్డ అడవి దున్న… టెన్షన్ పడ్డ స్థానికులు
66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడి లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం న్యూయార్క్ నుంచి ట్రిప్‌లు
Prabhas: తిరగబెట్టిన గాయం.. చేసేదేంలేక ప్రభాస్ షాకింగ్ డెసిషన్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

