Bhola Shankar: గుడ్డిలో మెల్ల అంటే ఇదే !! కనీసం ఇలా అయినా సంబరపడిపోదాం..
అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత రిలీజ్ మ్యూజిక్ తేలిపోయింది. పర్లేదులే అని అనుకునేలోపు.. రిలీజ్ అయిన టీజర్ దద్దరిల్లిపోయింది. చిరు విశ్వరూపం చూస్తామా అనే ఫీల్ అందర్లో కలిగించేసింది. మెగా ఫ్యాన్స్ తో పాటు రిమైనింగ్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే రిలీజ్ అయిన ఈ మూవీ.. డే1 భారీగానే ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ దాంతో పాటే.. సినిమా బాలేదన్న టాక్.. చిరు రేంజ్ సినిమా కాదనే టాక్ కాస్త గట్టిగా.. బలంగా జనాల నుంచి వచ్చింది.
అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత రిలీజ్ మ్యూజిక్ తేలిపోయింది. పర్లేదులే అని అనుకునేలోపు.. రిలీజ్ అయిన టీజర్ దద్దరిల్లిపోయింది. చిరు విశ్వరూపం చూస్తామా అనే ఫీల్ అందర్లో కలిగించేసింది. మెగా ఫ్యాన్స్ తో పాటు రిమైనింగ్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే రిలీజ్ అయిన ఈ మూవీ.. డే1 భారీగానే ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ దాంతో పాటే.. సినిమా బాలేదన్న టాక్.. చిరు రేంజ్ సినిమా కాదనే టాక్ కాస్త గట్టిగా.. బలంగా జనాల నుంచి వచ్చింది. అంతే చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ సినిమాగా ట్యాగ్ పడపోయింది. మెగా ఫ్యాన్స్‌ను ఢీలా పడేలా చేసింది. అయినా కానీ… ఇలాంటి ఈ క్రమంలోనే.. ఇలాంటి టాక్ మధ్యలోనే చిరు భోళా శంకర్ మూవీ వరల్డ్ వైడ్ దాదాపు 40 క్రోర్ గ్రాస్ రాబట్టింది. సినిమా పికప్ అవుతుందనే నమ్మకాన్ని ఫిల్మ్ లవర్స్ అండ్ మెగా డైహార్డ్ ఫ్యాన్స్‌కు కలిగించింది. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చిన మరో అప్డేట్ కూడా.. చిరు ఫ్యాన్స్‌కు ఆ కాస్తైన సంతోషాన్ని దక్కిస్తోంది గుడ్డిలోమెల్లగా కనీసం ఇలా అయినా సంబరపడిపోదామనే కామెంట్ నెట్టింట వారినుంచి వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virupaksha: విరూపాక్ష టీం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
Nani: నోరు జారితే.. రియాక్షన్ ఇట్లే ఉంటది మరి..
వామ్మో..ఇది కారా.. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాటా ??
ఎవరెస్ట్ అధిరోహించాడు… కానీ, కిరాణా షాపు పెట్టుకున్నాడు
బావిలో పడ్డ అడవి దున్న… టెన్షన్ పడ్డ స్థానికులు
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

