Virupaksha: విరూపాక్ష టీం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా.. తెరకెక్కి.. సూపర్ డూపర్ హిట్ అయిన ఫిల్మ్ విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్షన్లో.. సుకుమార్ రైటింగ్స్లో.. సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ మూవీగా వచ్చిన ఈసినిమా దాదాపు 100కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇండస్ట్రీ హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసింది. అలాంటి ఈ సినిమా టీం నుంచి.. ఓ బిగ్ అప్డేట్ అచ్చేసింది. అందరూ షేక్ అయ్యేలా ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఎస్ ! విరూపాక్ష సినిమా తర్వాత.. ఇప్పటి వరకు తన నెక్ట్స్ ఫిల్మ్ ఏంటో అనౌన్స్ చేయని డైరెక్టర్ కార్తీక్ దండు..
చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా.. తెరకెక్కి.. సూపర్ డూపర్ హిట్ అయిన ఫిల్మ్ విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్షన్లో.. సుకుమార్ రైటింగ్స్లో.. సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ మూవీగా వచ్చిన ఈసినిమా దాదాపు 100కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇండస్ట్రీ హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసింది. అలాంటి ఈ సినిమా టీం నుంచి.. ఓ బిగ్ అప్డేట్ అచ్చేసింది. అందరూ షేక్ అయ్యేలా ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఎస్ ! విరూపాక్ష సినిమా తర్వాత.. ఇప్పటి వరకు తన నెక్ట్స్ ఫిల్మ్ ఏంటో అనౌన్స్ చేయని డైరెక్టర్ కార్తీక్ దండు.. తాజాగా తన ఫిల్మ్ పై ఓ అప్టేడ్ ఇచ్చారు. ఈ సారి మైథికల్ థిల్లర్‌తో వస్తున్నట్టు.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దాంతో పాటే ఓ గుహలో ముగ్గు మనుషులు తాళ్ల సాయంతో దిగుతున్నట్టు ఓ పోస్టర్ కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకున్నారు ఈ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nani: నోరు జారితే.. రియాక్షన్ ఇట్లే ఉంటది మరి..
వామ్మో..ఇది కారా.. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాటా ??
ఎవరెస్ట్ అధిరోహించాడు… కానీ, కిరాణా షాపు పెట్టుకున్నాడు
బావిలో పడ్డ అడవి దున్న… టెన్షన్ పడ్డ స్థానికులు
66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడి లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం న్యూయార్క్ నుంచి ట్రిప్‌లు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

