Nani: నోరు జారితే.. రియాక్షన్ ఇట్లే ఉంటది మరి..
సిల్వర్ స్క్రీన్ పై నాచురల్ స్టార్ గా నామ్ కమాయించిన నాని.. ఆఫ్ స్క్రీన్ పై మాత్రం కాంట్రవర్సీ స్టార్ గా మారిపోతున్నారు. ఏదైనా ఈవెంట్స్‌లోనో.. లేక ఇంటర్వ్యూలోనో.. తను మాట్లాడిన మాటలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇక రీసెంట్గా టికెట్ రేట్ ఇష్యూ దగ్గర నుంచి.. నెపోటిజం.. వరకు కాంట్రో కామెంట్స్ చేసిన ఈ స్టార్ హీరో.. తాజాగా దుల్కర్ కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో సారి కాంట్రో కామెంట్స్ చేశారు.
సిల్వర్ స్క్రీన్ పై నాచురల్ స్టార్ గా నామ్ కమాయించిన నాని.. ఆఫ్ స్క్రీన్ పై మాత్రం కాంట్రవర్సీ స్టార్ గా మారిపోతున్నారు. ఏదైనా ఈవెంట్స్‌లోనో.. లేక ఇంటర్వ్యూలోనో.. తను మాట్లాడిన మాటలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇక రీసెంట్గా టికెట్ రేట్ ఇష్యూ దగ్గర నుంచి.. నెపోటిజం.. వరకు కాంట్రో కామెంట్స్ చేసిన ఈ స్టార్ హీరో.. తాజాగా దుల్కర్ కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో సారి కాంట్రో కామెంట్స్ చేశారు. దుల్కర్ ను గురించి మాట్లాడే క్రమంలో.. మన పాన్ ఇండియన్ హీరోలను తక్కువ చేశారనే ఫీలింగ్ నెటిజెన్లలో కలిగించారు. అంతేకాదు ఇప్పటికే పాన్ ఇండియన్ హీరోలుగా కొనసాగుతున్న ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ హీరోల ఫ్యాన్స్‌ను నొప్పించారు. నోరు జరుడు మాటలు అవసరమా అనే కామెంట్ వచ్చేలా చేసుకున్నారు. విపరీతంగా ట్రోల్ అవుతున్నారు మన నాచురల్ స్టార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో..ఇది కారా.. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాటా ??
ఎవరెస్ట్ అధిరోహించాడు… కానీ, కిరాణా షాపు పెట్టుకున్నాడు
బావిలో పడ్డ అడవి దున్న… టెన్షన్ పడ్డ స్థానికులు
66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడి లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం న్యూయార్క్ నుంచి ట్రిప్‌లు
Prabhas: తిరగబెట్టిన గాయం.. చేసేదేంలేక ప్రభాస్ షాకింగ్ డెసిషన్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

