లడాఖ్‌లో అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఇండియన్.. వీడియో
లడాఖ్‌లోని లేహ్‌లో అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు.
లడాఖ్‌లోని లేహ్‌లో అతిపెద్ద ఖాదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుమారు రెండు వేల ఫీట్ల ఎత్తు ఉన్న పర్వతంపై ఆ జెండాను ఎగురవేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన 57 ఇంజినీర్ రెజిమెంట్ ఆ పతాకాన్ని కొండ మీదకు మోసుకెళ్లారు. సుమారు 1400 కిలోల బరువు ఉన్న జెండాను 150 మంది సైనికులు మోసుకువెళ్లడం విశేషం. రెండు వేల ఫీట్ల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకువెళ్లేందుకు రెండు గంటల సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఎయిర్ పోర్ట్‌లోకి కోతి ఎంట్రీ.. డ్రింక్ స్టాల్ వద్ద ఆగమాగం.. వీడియో
నాసాలో ఎనిమిదేళ్ల సైంటిస్ట్.. 18 స్పేస్ ఆబ్జెక్ట్స్‌ను కనుగొన్న చిన్నారి.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

