Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎయిర్‌ పోర్ట్‌లోకి కోతి ఎంట్రీ.. డ్రింక్‌ స్టాల్‌ వద్ద ఆగమాగం.. వీడియో

Viral Video: ఎయిర్‌ పోర్ట్‌లోకి కోతి ఎంట్రీ.. డ్రింక్‌ స్టాల్‌ వద్ద ఆగమాగం.. వీడియో

Phani CH

|

Updated on: Oct 07, 2021 | 7:57 AM

అడవుల సాంధ్రత తగ్గడం, అడవుల్లో వనరుల కొరత ఏర్పడుతుండటంతో.. మూగ జీవాలు పట్టణంలోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

అడవుల సాంధ్రత తగ్గడం, అడవుల్లో వనరుల కొరత ఏర్పడుతుండటంతో.. మూగ జీవాలు పట్టణంలోకి వస్తున్నాయి. ఇక తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లోకి వచ్చిన కోతి నానా రచ్చ చేసింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌లోని వీఐపీ లాంజ్‌.. ప్రయాణికులంతా విమానం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో తెలియదు కానీ.. ఓ కోతి ఎంచక్కా ఎయిర్‌ పోర్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హై సెక్కూరిటీ ఎరియాగా ఉండే ఎయిర్‌ పోర్ట్‌లో ఎంతో మంది భద్రతా సిబ్బంది కళ్లను కప్పిన వానరం హుందాగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడితో ఆగని ఆ వానరం.. ఓ డ్రింక్‌ స్టాల్‌ వద్ద ఆగమాగం చేసింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: నాసాలో ఎనిమిదేళ్ల సైంటిస్ట్‌.. 18 స్పేస్‌ ఆబ్జెక్ట్స్‌ను కనుగొన్న చిన్నారి.. వీడియో

కరోనాను కట్టడి చేస్తున్న కొత్త మందు.. మాత్ర రూపంలో వస్తున్న కోవిడ్‌ మెడిసిన్‌.. వీడియో