Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్‌ అవుతారు..!(వీడియో వైరల్)

ఆన్‌లైన్‌ బిజినెస్‌ అందుబాటులోకి వచ్చాక ఇంట్లోనే కూర్చుని లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ నుండి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వరకు ఇలా అనేక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలు డబ్బును ఆర్జిస్తున్నారు. డబ్బు సంపాదనకు ఇవే కాకుండా చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి.

Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్‌ అవుతారు..!(వీడియో వైరల్)

|

Updated on: Oct 07, 2021 | 10:27 PM

ఆన్‌లైన్‌ బిజినెస్‌ అందుబాటులోకి వచ్చాక ఇంట్లోనే కూర్చుని లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ నుండి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వరకు ఇలా అనేక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలు డబ్బును ఆర్జిస్తున్నారు. డబ్బు సంపాదనకు ఇవే కాకుండా చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి వ్యక్తులు ఇంట్లో కూర్చొనే డబ్బు సంపాదించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా.. ఓన్లీఫ్యాన్స్ అనే వెబ్‌సైట్ విదేశాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. జెన్నా అనే ఓ మహిళ ఈ సైట్ ద్వారా సంవత్సరంలో ఏడు కోట్లు సంపాదించింది. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి ప్రజలను ఆకట్టుకునే కంటెంట్‌ను పోస్ట్ చేయడం ద్వారా.. పాపులర్ అయ్యింది.
జెన్నా కుక్కలాగా ప్రవరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. చాలా మంది ప్రజలు కుక్కలా నటించాలంటూ అడుగుతారని, వారు చెప్పినట్లు చేస్తే భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని ఓ ఇంటర్వ్యూలో జెన్నా చెప్పుకొచ్చింది. కుక్కలా నటించడం, నాలుగు కాళ్లపై నడవడం, మొరగడం వంటివి చేస్తే యూజర్లు తనకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారని తెలిపింది.

ఇలా చేస్తున్నందుకు చాలామంది తనను నిందించారని, అయితే వారి మాటలను తాను అస్సలు పట్టించుకోలేదని తెలిపింది. టైమ్‌పాస్ కోసం ఓన్లీ ఫ్యాన్స్ సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేశానన్న జెన్నా.. లాక్‌డౌన్ సమయంలో బోర్ కొట్టకుండా ఉండేందుకు సరదాగా వీడియోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిందట. మొదట్లో ఐస్ క్రీమ్స్ తింటూ వీడియో పెడితే.. పలువురు కుక్క భంగిమలో నటించాలంటూ కోరారట. అలా కుక్కను అనుకరిస్తూ ఆమె చేసిన నటన.. అందరినీ ఆకట్టుకుంది. అలాంటి వీడియోలనే యూజర్లు కోరుతుండటం.. పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుండటంతో జెన్నా అప్పటి నుంచి కుక్కలాగే నటిస్తూ వస్తోంది. గత సంవత్సరం జూన్ నుంచి సదరు వెబ్‌సైట్‌లో వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించింది.. ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే 7 కోట్లు సంపాదించింది జెన్నా.

మరిన్ని చదవండి ఇక్కడ : Bitcoin With Volcanic Energy: అగ్ని పర్వతాలనుంచి బిట్‌ కాయిన్స్‌..! చిన్న దేశమైనా గొప్ప నైపుణ్యం.. వైరల్ అవుతున్న వీడియో

 Earth: మసకబారిపోతున్న భూమి..! కాలుష్యం కారణంగా భూమిపై మొదలైన పరిణామం..(వీడియో)

 PM Modi: ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశా.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ..!(వీడియో)

 Nagarkurnool : ఏనాడు విధులకు రాని డాక్టర్‌.. 4ఏళ్లుగా జీతభత్యాలు.. అసలు కథా ఏంటంటే..?(వీడియో)

Follow us
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన