Earth: మసకబారిపోతున్న భూమి..! కాలుష్యం కారణంగా భూమిపై మొదలైన పరిణామం..(వీడియో)

కాలుష్య భూతం ప్రపంచాన్ని ఎంతగా కలవరపెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. తాజాగా, మానవాళిని భయపెట్టే మరో షాకింగ్‌ను అనౌన్స్‌ చేశారు సైంటిస్టులు.

Anil kumar poka

|

Oct 06, 2021 | 9:09 PM

కాలుష్య భూతం ప్రపంచాన్ని ఎంతగా కలవరపెడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. తాజాగా, మానవాళిని భయపెట్టే మరో షాకింగ్‌ను అనౌన్స్‌ చేశారు సైంటిస్టులు. రోజురోజుకు భూమి మసకబారిపోతోందని తెలిపారు న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. 20ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక చదరపు మీటరుకు సగం వాట తక్కువ కాంతిని భూమి ప్రతిబింబిస్తోందని, దీనిని బట్టి ఈ 20 ఏళ్లలో దాదాపు 0.5 శాతం కాంతి తగ్గిపోయిందని వెల్లడించారు. ఇందుకు కారణం భూమిపై రోజురోజుకు పెరిగిపోతున్న పొలుష్యమేనని చెబుతున్నారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : PM Modi: ప్రజల ఇబ్బందులు స్వయంగా చూశా.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ..!(వీడియో)

 Nagarkurnool : ఏనాడు విధులకు రాని డాక్టర్‌.. 4ఏళ్లుగా జీతభత్యాలు.. అసలు కథా ఏంటంటే..?(వీడియో)

 Big News Big Debate:’మా’ ఎన్నికల్లో జీవిత డబుల్ గేమ్? జీవిత ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్.. రాజశేఖర్‌ మాత్రం మంచు ఫ్యామిలీకి టచ్‌లో..(లైవ్ వీడియో)

 ‘శివకార్తికేయన్’ హీరోగా ‘వరుణ్ డాక్టర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..(లైవ్ వీడియో): Sivakarthikeyan Varun Doctor movie

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu