ఐఫోన్ పోగొట్టుకొని ఊరంతా గాలించింది.. చివరకు ఎక్కడ దొరికిందో తెలుసా ??

ఐఫోన్ పోగొట్టుకొని ఊరంతా గాలించింది.. చివరకు ఎక్కడ దొరికిందో తెలుసా ??

Phani CH

|

Updated on: Jul 10, 2023 | 8:39 PM

బయటకు వెళ్లినప్పుడు ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే అది తిరిగి దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చినా తిరిగి మనకు చేరుతుందంటే చెప్పలేం. కానీ ఇక్కడ ఓ మహిళ తాను పోగొట్టుకున్న ఐ ఫోన్‌ను తిరిగి పొందింది. ముంబయి లాంటి మహా నగరం లో ఇంకా ఎదుటి వ్యక్తులకు సాయం చేసే మనసు

బయటకు వెళ్లినప్పుడు ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే అది తిరిగి దొరుకుతుందన్న గ్యారంటీ ఉండదు. పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చినా తిరిగి మనకు చేరుతుందంటే చెప్పలేం. కానీ ఇక్కడ ఓ మహిళ తాను పోగొట్టుకున్న ఐ ఫోన్‌ను తిరిగి పొందింది. ముంబయి లాంటి మహా నగరం లో ఇంకా ఎదుటి వ్యక్తులకు సాయం చేసే మనసు ఉంది అని ఒక మహిళ షేర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది ఆ మహిళ తను పోగొట్టుకున్న ఐ ఫోన్‌ తిరిగి పొందడంలో ఆటోడ్రైవర్లు, స్విగ్గీ డెలివరీ బోయ్‌ ఎలా సహాయపడ్డారో వివరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. తాను వెరసోవా మెట్రో స్టేషన్‌లో ఉండగా తన మొబైల్‌ పోగొట్టుకున్నట్టు గుర్తించానని, వెంటనే తాను అక్కడికి చేరుకున్న ఆటోను వెతుక్కుంటూ ఆటోస్టాండ్‌కు పరుగెత్తానని తెలిపారు. కానీ అతనెవరో తనకు తెలియదనీ, తననెలా గుర్తించడం అని ఆలోచిస్తున్న తనవద్దకు ఓ వ్యక్తి వచ్చి మీరు నా ఆటోలోనే వచ్చారంటూ చెప్పాడంతో విషయం అతనికి చెప్పి ఆటో అంతా వెతికారు. అయితే ఆటోలో ఆమె ఫోన్‌ దొరకలేదు. విషయం తెలుసుకున్న మిగతా ఆటోడ్రైవర్లంతా తన మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే ??

పువ్వుల్లో బాహుబలి !! దగ్గరకెళ్తే మీరు బలి !!

Digital TOP 9 NEWS: ఢిల్లీలో వరద బీభత్సం | హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం

అమ‍్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్‌ పై నుంచి దూకిన చిన్నారి

గ్రామంపై పగబట్టిన ఈగలు !! పాపం యువతీయువకులు !!