Digital TOP 9 NEWS: ఢిల్లీలో వరద బీభత్సం | హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం
ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. హిమాచల్‌ప్రదేశ్ లోని మండి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 50 ఏళ్ల నాటి స్టీల్ బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలింది. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బియాస్ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. బియాస్ నదిపై జనం రాకపోకల కోసం ఏర్పాటు
ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. హిమాచల్‌ప్రదేశ్ లోని మండి జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 50 ఏళ్ల నాటి స్టీల్ బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలింది. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బియాస్ నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. బియాస్ నదిపై జనం రాకపోకల కోసం ఏర్పాటు చేసిన ఉక్కు వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కులూలో పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భారీవర్షాల కారణంగా మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో రెడ్‌అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ‍్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్ పై నుంచి దూకిన చిన్నారి
గ్రామంపై పగబట్టిన ఈగలు !! పాపం యువతీయువకులు !!
వెండిలా ధగధగా మెరిసిపోతున్న చేప !! మిలియన్లమందికి ఆకట్టుకుంటున్న హెయిర్ టెయిల్ ఫిష్
దహనం, ఖననం లేకుండా అంత్యక్రియలు.. మరి ఎలా ??
స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్ వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

