గ్రామంపై పగబట్టిన ఈగలు !! పాపం యువతీయువకులు !!
ఈగలు ఓ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామస్తుల అవస్థలు చూస్తే రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా గుర్తుకు రావాల్సిందే.. ఈ మూవీలో ఓ చిన్న ఈగ విలన్‌ని బాధలు పెట్టే సీన్లు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అయితే రీల్ లైఫ్ లోనే అనుకుంటే రియల్ లైఫ్ లో కూడా ఈగలు
ఈగలు ఓ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామస్తుల అవస్థలు చూస్తే రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా గుర్తుకు రావాల్సిందే.. ఈ మూవీలో ఓ చిన్న ఈగ విలన్‌ని బాధలు పెట్టే సీన్లు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అయితే రీల్ లైఫ్ లోనే అనుకుంటే రియల్ లైఫ్ లో కూడా ఈగలు యూత్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈగల కారణంగా ఆ ఊరిలో యువతీయువకులకు పెళ్లిళ్లు కావడం లేదంటే మేటర్ ఎంత సీరియస్‌గా వుందో అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లా రుద్వార్ గ్రామంలో ఈగల దండయాత్ర కొనసాగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెండిలా ధగధగా మెరిసిపోతున్న చేప !! మిలియన్లమందికి ఆకట్టుకుంటున్న హెయిర్ టెయిల్ ఫిష్
దహనం, ఖననం లేకుండా అంత్యక్రియలు.. మరి ఎలా ??
స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్ వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

