Viral Video: మంచు పర్వతాల్లో తోడేళ్లు, ఎలుగుబంటి ఫైట్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి.
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తోడేళ్ల గుంపు ఒకటి ఎలుగు బంటిని రౌండప్ చేశాయి. తోడేళ్ల గుంపుతో ఎలుగుబంటి చేసిన పోరాటాన్ని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. సాధారణంగా తోడేళ్లు అత్యంత క్రూరమైన ప్రెడేటర్స్ అని చెప్పొచ్చు. వాటి అడ్డాలోకి ఎవరైనా ఎంటరైతే వదిలే ప్రసక్తే ఉండదు… వాటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి… వాటిని తరిమి కొడతాయి.. లేదా వేటాడి అంతం చేస్తాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Golden Fish: మత్స్యకారుడి వలకు గోల్డ్ చేప..!! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos