Golden Fish: మత్స్యకారుడి వలకు గోల్డ్ చేప..!! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!! వీడియో
దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో మత్స్యకారులు బిజీగా మారారు. ఇలా చేపలు పడుతూ ఒక్కరోజే ఏకంగా కోటీశ్వరుడిగా ఓ వ్యక్తి మారాడు. ఆయన పట్టిన చేపలు అరుదైనవి..
దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో మత్స్యకారులు బిజీగా మారారు. ఇలా చేపలు పడుతూ ఒక్కరోజే ఏకంగా కోటీశ్వరుడిగా ఓ వ్యక్తి మారాడు. ఆయన పట్టిన చేపలు అరుదైనవి.. పైగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీంతో ఆ చేపను కొనేందుకు పోటీ పడ్డారు వ్యాపారస్తులు. అయితే ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ముర్బే గ్రామంలో చోటుచేసుకుంది. చంద్రకాంత్ అనే వ్యక్తి చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతడి వలలో చాలా బరువు ఉండటం గమనించాడు. చాలామంది కలిసి వలను ఒడ్డుకు చేర్చారు. అప్పుడు అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Silver Cascade Falls: కనువిందు చేస్తున్న సిల్వర్ కాస్కేడ్ జలపాతం.. పోటెత్తిన పర్యాటకులు.. వీడియో
Viral Photo: మొసలిని కనిపెట్టండి చూద్దాం.. ఈ ఫోటోలో అదెక్కడుందో గుర్తించండి!
వైరల్ వీడియోలు
Latest Videos