Viral Video: యువకుడి వినూత్న ఆలోచన.. వధువు కావలెను అంటూ టీ స్టాల్ ముందు సైన్ బోర్డ్.. వీడియో
వధువు కావలెను లేదా వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా న్యూస్ పేపర్లలో లేదా మ్యాట్రిమోనీ సైట్స్లో రెగ్యూలర్గా చూస్తుంటాం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి.
వధువు కావలెను లేదా వరుడు కావలెను అనే ప్రకటనలు సాధారణంగా న్యూస్ పేపర్లలో లేదా మ్యాట్రిమోనీ సైట్స్లో రెగ్యూలర్గా చూస్తుంటాం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. అయితే ఓ యువకుడు మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. అందరిలాగా కాకుండా.. వెరైటీగా ఆలోచించాడు.. తన మెదడులోకి వచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టేశాడు. వధువు కావాలంటూ ఏకంగా తన షాప్కే బోర్డ్ పెట్టాడు. కేరళ త్రిచూర్లోని ఉన్ని కృష్ణన్ అనే 33 ఏళ్ల వ్యక్తి తన పెళ్లి కోసం అనేక చోట్లకు తిరిగాడు. కానీ ఎక్కడా సంబంధం సెట్ కాలేదు. దీంతో ఏకంగా తన టీ స్టాల్ ముందు వధువు కావలెను అంటూ బోర్డ్ పెట్టేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మంచు పర్వతాల్లో తోడేళ్లు, ఎలుగుబంటి ఫైట్.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
Golden Fish: మత్స్యకారుడి వలకు గోల్డ్ చేప..!! రాత్రికి రాత్రే కోటీశ్వరుడు..!! వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

