Wild plow-lion: సింహాన్నే పరుగులు పెట్టించిన అడవి దున్నలు.. బ్రతుకు జీవుడా అంటూ సింహం పరుగో పరుగు..

Wild plow-lion: సింహాన్నే పరుగులు పెట్టించిన అడవి దున్నలు.. బ్రతుకు జీవుడా అంటూ సింహం పరుగో పరుగు..

Anil kumar poka

|

Updated on: Jul 13, 2022 | 8:51 PM

ఎంతటి బలవంతుడైనా ఒక్కోసారి అనాలోచితంగా ముందుకెళ్తే ప్రమాదంలో పడక తప్పదు. సరిగ్గా అలాంటిదే ఈ వీడియో కూడా. అడవిలో కొన్ని దున్నలు..


ఎంతటి బలవంతుడైనా ఒక్కోసారి అనాలోచితంగా ముందుకెళ్తే ప్రమాదంలో పడక తప్పదు. సరిగ్గా అలాంటిదే ఈ వీడియో కూడా. అడవిలో కొన్ని దున్నలు ఓ చోట మేత మేస్తున్నాయి. ఇంతలో వాటిపై ఓ సింహం ఎటాక్‌ చేయడానికి వచ్చింది. అంతే ఒక్కసారిగా ఆ అడవి దున్నలన్నీ ఆ సింహంపై రివర్స్‌ ఎటాక్ చేశాయి. ఒంటరి సింహం ఒక్కసారిగా షాక్‌ తింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి పారిపోయింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. గుంపుగా మేత మేస్తున్న అడవి దున్నల్లో ఒకటి కాస్త ఎడంగా ఒంటరిగా కనిపించింది. దానిపై సింహం దాడిచేసేందుకు వస్తుంది. ఇది గ‌మ‌నించిన మిగ‌తా దున్నలు ఆ సింహంపై తిర‌గ‌బ‌డ‌తాయి. వాటి కొమ్ముల‌తో సింహాన్ని గాల్లోకి లేపి కిందికి విసురుతాయి. దీంతో చివ‌రికి సింహం తోక‌ముడుస్తుంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతోంది. వేలమంది ఈ వీడియోను వీక్షిస్తూ రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 13, 2022 08:51 PM