Shocking Insident Video: MLC ఇంటి ముందు బ్యాగ్ విసిరిన వ్యక్తి.. ఆ బ్యాగ్‌లో ఏం ఉందో తెలుసా..?
ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఓ బ్యాగుతో సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద విధుల్లో
ముంబైలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఓ బ్యాగుతో సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతడు బ్యాగ్ అక్కడ వదిలేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్‌కు తెలిపారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు జాగ్రత్తగా ఆ బ్యాగును ఓపెన్ చేయగా లోపల బంగారం, వెండి, నాణేలు, నగదు, గణపతి విగ్రహం కనిపించాయి. ఇక ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రసాద్ లాడ్ ఇంటి బయట ఆ వ్యక్తి ఈ బ్యాగును ఎందుకు వదిలేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

