మెకానిక్ వర్క్ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్
ఇంతవరకూ చిలుకలు మాట్లాడటం, పాటలు పాడటం చూసాం.. అలాగే కొన్ని చిలుకలు జోష్యం చెప్పడమూ చూశాం. కానీ మెకానిక్ చిలుకను ఎప్పుడైనా చూసారా..
ఇంతవరకూ చిలుకలు మాట్లాడటం, పాటలు పాడటం చూసాం.. అలాగే కొన్ని చిలుకలు జోష్యం చెప్పడమూ చూశాం. కానీ మెకానిక్ చిలుకను ఎప్పుడైనా చూసారా.. అవును ఈ చిలుక చకచకా మెకానిక్ పని చేసేస్తోంది. సాధారణంగా చిలుకల్లో రెండు రకాలుంటాయి. ఆకుపచ్చ రంగు చిలుకలు, తెల్ల చిలుకలు. ఆకుపచ్చ రంగు చిలుకలను రోజ్ రింగ్డ్ పారాకీట్స్ అంటారు..ఇక తెల్లరంగు చిలుకలను వైట్ కాకాటూ అంటారు. తెల్లరంగు చిలుకలు చాలా తెలివైనవి. ఇవి మనుషులతో మాట్లాడుతాయి. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటాయి. కాగా, ఓ తెల్లరంగు చిలుక ప్రొఫెషనల్ మెకానిక్ లాగా నట్‌బోల్టును విప్పుతూ, బిగించేస్తోంది. అదికూడా తన నాలుకతో . ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: గుడ్డుతో ఫుట్‌బాల్ !! రొనాల్డోకు కోడి సవాల్ !!
పెళ్లి బరాత్‌లో నాగినిలా ఊగిపోయిన మహిళ !! డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్స్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

