ఆహా !! ఇల్లేకదా స్వర్గ సీమ.. స్వర్గం ఇలానే ఉంటుందా ??
" పాషాణ హృదయాలను కూడా ద్రవింపజేసి, మంత్రముగ్ధులను చేసే శక్తి ఒక్క సంగీతానికే ఉంది. మనసుతో వింటే వీచేగాలి, పారే జలపాతం కూడా లయబద్ధంగా వినిపిస్తుంది.
” పాషాణ హృదయాలను కూడా ద్రవింపజేసి, మంత్రముగ్ధులను చేసే శక్తి ఒక్క సంగీతానికే ఉంది. మనసుతో వింటే వీచేగాలి, పారే జలపాతం కూడా లయబద్ధంగా వినిపిస్తుంది. సంగీతాన్ని ఆస్వాదించడం కూడా ఒక కళే. అయితే ఇది మనుషులే కాదండోయ్ పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. అందుకు ఉదాహరణే ఈవీడియో. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రొఫెషనల్ పియానిస్ట్.. అద్భుతంగా పియానో వాయిస్తున్నాడు. అతని చుట్టూ కొన్ని పిల్లులు ఉన్నాయి. అవి పియానో ట్యూన్‌ను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సర్పర్ డుమాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి రెండు రకాలుగా సేద తీరొచ్చు. ఒకటి మ్యూజిక్, రెండు పిల్లులు..ఆల్బర్ట్ ష్వీట్జర్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెకానిక్ వర్క్ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్
Viral Video: గుడ్డుతో ఫుట్‌బాల్ !! రొనాల్డోకు కోడి సవాల్ !!
పెళ్లి బరాత్‌లో నాగినిలా ఊగిపోయిన మహిళ !! డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్స్
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

