ముంగిసను గడగడలాడించిన నాగుపాము.. చివరిలో ఊహించని ట్విస్ట్
నాగుపాము- ముంగిస..ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడితే ఆ ప్రదేశం రణరంగంగా మారుతుంది. వీటికి సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి.
నాగుపాము- ముంగిస..ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడితే ఆ ప్రదేశం రణరంగంగా మారుతుంది. వీటికి సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా తాచుపాము, ముంగిసకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిలో కనిపించే పాము, ముంగిస చిన్నవే అయినప్పటికీ.. అవి కొట్లాడుకున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, పామును చూడగానే ముంగిస.. దానిపై దాడి చేస్తుంది. అయితే నాగుపాము కూడా తనను తాను రక్షించుకోవడానికి ముంగిసను ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఇలా కొంతసేపు భయపెట్టిన తర్వాత పాము పారిపోవాలని ప్రయత్నిస్తుంది. కానీ ముంగిస మాత్రం నాగుపామును పారిపోకుండా అడ్డుకుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold price today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

