Gold price today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
అక్షయ తృతీయ శుభ ఘడియలు సమీపిస్తున్నవేళ పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 27న బంగారం ధర భారీగా తగ్గింది. నిన్న నిలకడగానే కొనసాగిన పసిడి ధరలు ఈరోజు మాత్రం దిగి వచ్చాయి.
అక్షయ తృతీయ శుభ ఘడియలు సమీపిస్తున్నవేళ పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 27న బంగారం ధర భారీగా తగ్గింది. నిన్న నిలకడగానే కొనసాగిన పసిడి ధరలు ఈరోజు మాత్రం దిగి వచ్చాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 580 రూపాయలు తగ్గి, 52,860 రూపాయలవద్ద కొనసాగుతోంది. 2 క్యారెట్ల 10 గ్రాముల ధర 540 తగ్గి 48,450 రూపాయలవద్ద కొనసాగుతోంది. ఇటు గోల్డ్ రేటు తగ్గితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ధరలు చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Big News Big Debate: కేంద్ర, రాష్ట్రాల మధ్య మళ్లీ పంచాయితీ.. వార్ జోరు పెరిగిందిగా
వైరల్ వీడియోలు
Latest Videos