Viral Video: గుడ్డుతో ఫుట్‌బాల్ !! రొనాల్డోకు కోడి సవాల్ !!
ఇప్పటి వరకూ మనం పెంపుడు జంతువులు చేసే రకరకాల విన్యాసాలు చూసాం. అలాగే కోతులు చేసే గారడీ వేషాలు చూసాం.. కానీ ఇప్పటి వరకూ కోళ్లు విన్యాసాలు చేయడం చూడలేదు.
ఇప్పటి వరకూ మనం పెంపుడు జంతువులు చేసే రకరకాల విన్యాసాలు చూసాం. అలాగే కోతులు చేసే గారడీ వేషాలు చూసాం.. కానీ ఇప్పటి వరకూ కోళ్లు విన్యాసాలు చేయడం చూడలేదు. కానీ ఇక్కడ ఓ కోడి తన విన్యాసాలతో నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడమేకాదు.. నెటిజన్లకు సవాలు విసురుతోంది. ఇంతకీ ఈ కోడి ఏం చేసిందంటే… కోడిగుడ్డుతో ఫుడ్ బాల్ ఆడేసింది. గుడ్డును కోడి కాళ్లపైనుంచి మెడపైకి, అక్కడినుంచి రెక్కలపైకి, అక్కడినుంచి ఎగరేసి తలపై కాసేపు ఆపి, దాని ముక్కుపై బ్యాలెన్స్ చేసి, మెడమీదుగా మళ్లీ కాళ్లపైకి తీసుకొచ్చింది. అచ్చం రొనాల్డోలాగా విన్యాసాలు చేసింది. అయితే, ఇది ఎడిట్ చేసిన వీడియో అని క్లియర్‌గా తెలిసిపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి బరాత్‌లో నాగినిలా ఊగిపోయిన మహిళ !! డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్స్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

