ప్రాణాలు కాపాడిన టిక్‌టాక్ !! ఎలాగంటే ??
టిక్‌టాక్ యాప్ మనదేశంలో బ్యాన్ చేశారు కానీ.. . చాలా దేశాల్లో ఈ యాప్‌పై నిషేధం లేదు. అలాంటి టిక్‌టాక్ ఓ యువతి ప్రాణాలు కాపాడింది. టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన సంజ్ఞలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది.
టిక్‌టాక్ యాప్ మనదేశంలో బ్యాన్ చేశారు కానీ.. . చాలా దేశాల్లో ఈ యాప్‌పై నిషేధం లేదు. అలాంటి టిక్‌టాక్ ఓ యువతి ప్రాణాలు కాపాడింది. టిక్‌టాక్‌లో ఫేమస్ అయిన సంజ్ఞలను ఉపయోగించి తన ప్రాణాలను కాపాడుకుంది. తనను చంపేయాలని డిసైడ్ అయ్యి కిడ్నాప్ చేసిన మాజీప్రియుడి చెరనుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన యువతి తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మధ్యలో ఆమె మాజీప్రియుడు కలిసి, ఆమెను కిడ్నాప్ చేశాడు. కారులో వెళ్తున్నంతసేపు ఆమె తప్పించుకోడానికి చాలా ట్రై చేసింది.. కానీ కుదర్లేదు. తనకు దక్కనిది ఎవరిరీ దక్కకూడదని, ఆమెను చంపేస్తానని సదరు ప్రియుడు బెదిరించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

