బోటులో ప్రయాణిస్తుండగా ఊహించని షాక్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. తిమింగలం బోటుకు దగ్గరగా వచ్చి ఢికొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. తిమింగలం బోటుకు దగ్గరగా వచ్చి ఢికొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అర్జెంటీనాలోని గోల్ఫో న్యూవో సముద్రంలో మహిళ ప్రయాణిస్తున్న బోటుకు ఓ తిమింగలం చాలా దగ్గరగా వచ్చి ఢీకొంది. ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిన ఈ అరుదైన దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో డ్రోన్ కెమెరా సహాయంతో చిత్రీకరించారు. ఇందులో కనిపించిన అరుదైన మనోహరమైన దృశ్యాలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్ అవుతున్న 54-సెకన్ల ఈ వీడియోలో సముద్రంలో యువతి బోటింగ్ చేస్తోంది. ఇంతలో ఓ పెద్ద తిమింగలం బోటు దగ్గరికి వచ్చింది. దాని రెక్కలతో బోటును ముందుకు నెట్టింది.
Also Watch:
Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!
Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

