Coral Reefs: సముద్రంలో స్వర్గం రెడీ !! క్యూ కడుతున్న జనం !!
సముద్రాలు, మహాద్రాల అడుగున మరో అందమైన లోకం ఉంటుందని మీకు తెలుసా..?మీరేప్పుడైనా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లగలిగితే ఆ అద్భుత లోకాన్ని తప్పక చూసిరండి..ఎందుకంటే..
సముద్రాలు, మహాద్రాల అడుగున మరో అందమైన లోకం ఉంటుందని మీకు తెలుసా..?మీరేప్పుడైనా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లగలిగితే ఆ అద్భుత లోకాన్ని తప్పక చూసిరండి..ఎందుకంటే..ఆ పగడపు దీవుల్నీ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..ఎంతో అందంగా రంగురంగులతో ఈ కోరల్ రీఫ్స్ అంటే పగడపు దిబ్బలు ఉంటాయి…హీరో రవితేజ నటించిన ఓ సినిమాలోని పాటలో వస్తుంది ఈ పగడపు దిబ్బల ప్రస్థావన. రెక్కల గుర్రం ఎక్కేసి, పగడదీవుల అంచుకి హీరోయిన్‌ని తీసుకెళ్తానంటాడు హీరో..ఇక ఎప్పటికీ మనం అక్కడే ఉందమంటాడు..అంటే అంత అద్భుతమైనవి. సముద్రంలో స్వర్గం ఏదైనా ఉందా అంటే అది కోరల్ రీఫ్స్ అనుకోవచ్చు. అంత అందంగా ఉంటాయవి. కానీ, దురదృష్టవశాత్తు వచ్చే మరికొన్నేళ్లలో ఇవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
Also Watch:
Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!
Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

