Viral Video: బుడతడు కాదు.. బుల్లి కంప్యూటర్‌.. డోలా కృష్ణ జ్ఞాపక శక్తి అపారం.. వీడియో

Viral Video: బుడతడు కాదు.. బుల్లి కంప్యూటర్‌.. డోలా కృష్ణ జ్ఞాపక శక్తి అపారం.. వీడియో

Phani CH

|

Updated on: Sep 09, 2021 | 10:01 PM

ఒక్కసారి చెబితే చాలు అపర జ్ఞాపక శక్తి ఈ బాలుడి సొంతం..ఆరు అంకెల సంఖ్య చెప్పాలంటే కొంచెం ఆలోచించాలి... ఆపై ఒక అంకె పెరిగినా ఒకట్లు పదులు వందలు వేలు లక్షలు అంటూ లెక్కగట్టి చెబుతాం అది కూడా కొంత వరకే...

ఒక్కసారి చెబితే చాలు అపర జ్ఞాపక శక్తి ఈ బాలుడి సొంతం..ఆరు అంకెల సంఖ్య చెప్పాలంటే కొంచెం ఆలోచించాలి… ఆపై ఒక అంకె పెరిగినా ఒకట్లు పదులు వందలు వేలు లక్షలు అంటూ లెక్కగట్టి చెబుతాం అది కూడా కొంత వరకే… కొవ్వూరు పట్టణానికి చెందిన ఐదేళ్ల బాలుడు డోలా కృష్ణ అనే బుడతడు మాత్రం…150 అంకెల సంఖ్యను సైతం రాకెట్ వేగంతో చెప్పగలడు..చిరు శోధన గా మొదలై ఎవరూ అనుకోని రీతిలో జ్ఞాపకశక్తిని సొంతం చేసుకున్నాడు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుడతడి పేరే…డోలా కృష్ణ..పేరుకు తగ్గట్టుగానే ఈ కృష్ణుడి మెదడులోనూ అపారమైన జ్ఞాపకశక్తి దాగివుంది…కొవ్వూరు సత్యవతి నగర్ కు చెందిన డోలా కృష్ణ తండ్రి శ్రీనివాస్ ఓ ప్రైవేట్ పాఠశాలలో లెక్కల టీచర్‌గా పనిచేస్తున్నారు…

 

మరిన్ని ఇక్కడ చూడండి: లక్నవరం జలాశయానికి పోటెత్తిన వరద నీరు.. నీటమునిగిన వేలాడే వంతెన.. వీడియో

Viral Video: గురజాల పోలీస్‌ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం.. మహిళా కానిస్టేబుల్‌కి సీమంతం చేసిన సీఐ.. నెటిజన్లు ఫిదా