Viral Video: గురజాల పోలీస్ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం.. మహిళా కానిస్టేబుల్‌కి సీమంతం చేసిన సీఐ.. నెటిజన్లు ఫిదా
పోలీసులు అనగానే కర్కశహృదయులు.. నేరం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారని మనం నమ్ముతాం..కానీ, విధి నిర్వహణలోకి దిగితే.. పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి. ఏమాత్రం మెతకగా కనిపించినా..
పోలీసులు అనగానే కర్కశహృదయులు.. నేరం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారని మనం నమ్ముతాం..కానీ, విధి నిర్వహణలోకి దిగితే.. పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి. ఏమాత్రం మెతకగా కనిపించినా.. నేరస్తులు వారిని ఓ ఆట ఆడుకుంటారు. పోలీసులపై ప్రజలకు ఉన్న ప్రతికూల భావన ఓ పెద్ద సవాల్..అయితే, తమలోనూ సున్నితత్వం, సంప్రదాయాలను పట్టించుకునే తత్వం కూడా ఉంటాయని.. ఉన్నాయని నిరూపించారు గుంటూరు జిల్లా గురజాల పోలీసులు. గురజాల పోలీస్ స్టేషన్ ఓ అరుదైన సన్నివేశానికి వేధికైంది..ఇది చూస్తే మనసు చలించి పోతుంది. ఇక్కడి పోలీస్‌స్టేషన్‌లో మమతానురాగాలు వెల్లివిరిశాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: China Space Ship: అంతరిక్షంలో కిలోమీటర్ పొడవైన చైనా భారీ స్పేస్ షిప్.. వీడియో
Dindi Project: డిండి అందాలను చూసోద్దాం రండి.. తన్మయత్వం చెందుతున్న పర్యాటకులు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos