Dindi Project: డిండి అందాలను చూసోద్దాం రండి.. తన్మయత్వం చెందుతున్న పర్యాటకులు.. వీడియో
డిండి ప్రాజెక్ట్ వద్ద తన్మయత్వం చెందుతున్న పర్యాటకులు. కృష్ణా నదికి ఉప నదిగా ఉన్న డిండి. పదివేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పాటు..1940లో మొదలై 1943లో పూర్తైన డిండి ప్రాజెక్ట్..
డిండి ప్రాజెక్ట్ వద్ద తన్మయత్వం చెందుతున్న పర్యాటకులు. కృష్ణా నదికి ఉప నదిగా ఉన్న డిండి. పదివేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏర్పాటు..1940లో మొదలై 1943లో పూర్తైన డిండి ప్రాజెక్ట్.. కేవలం రూ.34.36 లక్షల ఖర్చుతో పూర్తయిన డిండి ప్రాజెక్టు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే యాత్రికులు.. నల్లగొండ నుంచి శ్రీశైలం వెళ్లే వారిని తన అందాలతో కట్టిపడేస్తోన్న డిండి.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో డిండిలో జలకళ.. పూర్తిస్థాయిలో నిండిన డిండి జలాశయం
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణాలకు తెగించి గిరిజనుల సాహసం.. కరెంటు స్తంభాలతో వారధి.. వీడియో
సెహ్వాగ్ నోట పవన్ మాట! అచ్చం పవన్‌లాగే చేసిన సెహ్వాగ్..! వీడియో నెట్టింట వైరల్
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

