లక్నవరం జలాశయానికి పోటెత్తిన వరద నీరు.. నీటమునిగిన వేలాడే వంతెన.. వీడియో

తెలంగాణపై వరుణుడు గర్జిస్తున్నాడు..రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నాడు... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..

తెలంగాణపై వరుణుడు గర్జిస్తున్నాడు..రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కుమ్మరిస్తున్నాడు… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి..భారీ వర్షాలతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద నీటితో ఉప్పొంగుతోంది. గోవిందరావుపేట మండలం బుస్సాపురం గ్రామానికి సమీపంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన లక్నవరం సరస్సు నిండుకుండలా మారింది… భారీగా వరద నీరు వస్తుండటంతో కేబుల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుంది. దాంతో కాటేజీతో పాటు రెస్టారెంట్‎లోకి వరద నీరు చేరింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గురజాల పోలీస్‌ స్టేషన్‌లో అరుదైన సన్నివేశం.. మహిళా కానిస్టేబుల్‌కి సీమంతం చేసిన సీఐ.. నెటిజన్లు ఫిదా

China Space Ship: అంతరిక్షంలో కిలోమీటర్‌ పొడవైన చైనా భారీ స్పేస్ షిప్.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu