దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ అంటే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కార్ల తయారీతో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఇండియా లో ఉన్న అత్యంత విలువైన కారు బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంచరీ ఎడిషన్ మోడల్. ఇటీవలే ఇది బెంగళూరులో దర్శనమిచ్చింది.
బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ అంటే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. అత్యంత ఖరీదైన కార్ల తయారీతో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఇండియా లో ఉన్న అత్యంత విలువైన కారు బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంచరీ ఎడిషన్ మోడల్. ఇటీవలే ఇది బెంగళూరులో దర్శనమిచ్చింది. ఈ కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ కారు ధర అక్షరాల 14 కోట్ల రూపాయలు. మరి ఇంత విలువైన కారును బెంగళూరులో ఎవరు కొన్నారో తెలుసా ?? మీరు ఊహించుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు కానే కాదు. ఇంత ధర పోసి కొనుగోలు చేసిన వారు వీఎస్ రెడ్డి. బ్రిటిషన్ బయోలాజికల్స్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వీఎస్ రెడ్డి.. ప్రస్తుతం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయనకు లగ్జరీ కార్లంటే ఎక్కువ మోజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
జమ్ముకశ్మీర్‌లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

