మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. ఇంతలోనే ??
ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపైకి వేగంగా కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో గాయపడిన కార్మికుడు ఆ తర్వాత చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు. కందివలీ ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపైకి వేగంగా కారు దూసుకొచ్చింది. ఈ ఘటనలో గాయపడిన కార్మికుడు ఆ తర్వాత చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు. కందివలీ ప్రాంతంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ముంబైలో కుండపోత వర్షాలకు డ్రైనేజీలు పొంగి పారుతోంది. ఈ క్రమంలో మెయిన్ రోడ్డుపైన ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఇదే సమయంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న వ్యక్తిని గమనించని కారు డ్రైవర్.. కార్మికుని మీదుగానే వాహనాన్ని పోనిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
జమ్ముకశ్మీర్‌లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

