టైటానిక్ షిప్ దగ్గర అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు !! ఏమై ఉంటుంది ??
టైటన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం వల్ల టైటన్ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ గతంలో తన అనుభూతిని పంచుకున్నారు.
టైటన్ సబ్మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం వల్ల టైటన్ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ గతంలో తన అనుభూతిని పంచుకున్నారు. అయితే తాజాగా ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టైటానిక్ షిప్ దగ్గర ఏదో శక్తి ఉందని.. ఇప్పుడు సబ్‌మెరైన్ శిథిలాలు అంటూ కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ తీసిన ఫొటోలపై అనేక వార్తలు అంతర్జాతీయ మీడియాల్లో వస్తున్నాయి.. ప్రస్తుతం సముద్ర గర్భంలో టైటానిక్ శిథిలాల వద్ద అస్థిపంజరం ఆకారంలో ఉన్న ఒక ఫొటో సంచలనంగా మారింది. దీన్ని చూస్తుంటే.. ఇది కచ్చితంగా సబ్‌మెరైన్ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిది అయి ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు.. ఎక్కించుకోకుండా వెళ్లిన రైలు !! ఎందుకంటే ??
హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
జమ్ముకశ్మీర్‌లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్‌గా మారిన వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

