మీకు ఓటేశాను.. నాకు పెళ్లి చేయండి.. ఓటరు చేతిలో ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం
‘మీకు ఓటేశా’ అంటూ ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనకు ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఊహించని అనుభవం ఎదురైంది. ఒక వ్యక్తి ఆయన వద్దకు పరిగెత్తుకొచ్చి, తనకు పెళ్లి చేయాలని కోరడమే అందుకు కారణం. ఆ వ్యక్తి ఎమ్మెల్యేతో జరిపిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చర్ఖారీ నియోజకవర్గానికి బ్రిజ్‌భూషణ్ రాజ్‌పుత్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద బండిని ఆపారు. అక్కడే పనిచేస్తోన్న స్థానిక వ్యక్తి అఖిలేంద్ర ఖరే..ఎమ్మెల్యేను చూసి ఆయన వద్దకు పరిగెత్తారు. ఏదైనా సాయం కోసం వస్తున్నాడేమో అని బ్రిజ్‌భూషణ్ భావించారు. కానీ అఖిలేంద్ర మాత్రం తాను పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయిని చూడాలని అడగడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పుడు వారిద్దరు ఇలా మాట్లాడుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంత చిన్న వాషింగ్ మెషీన్ మీరెప్పుడూ చూసి ఉండరు
యూట్యూబ్‌లో స్లీప్ టైమర్ ఆప్షన్.. ఎలా పనిచేస్తుందంటే ??
Blinkit: బ్లింక్ ఇట్ ఐడియా అదిరిపోయిందిగా !!
చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ
22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

