యూట్యూబ్‌లో స్లీప్ టైమర్ ఆప్షన్.. ఎలా పనిచేస్తుందంటే ??
వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్.. వంటి కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. ఓ వైపేమో వీడియోలు ప్లే అవుతున్నా ఆఫ్ చేయలేరు. ఈ సమస్యకు చెక్ పెడుతుంది యూట్యూబ్ స్లీప్ టైమర్. ఈ ఫీచర్ సాయంతో టైమర్‌ని సెట్ చేసుకుని యూట్యూబ్‌లో వీడియోలు ప్లే చేయొచ్చు.
మనం ఎంచుకొన్న సమయం ముగియగానే వీడియో ఆఫ్ చేయడం మర్చిపోయినా, నిద్రలోకి జారుకున్నా ఆటోమెటిక్‌గా వీడియో ఆగిపోతుంది. వీడియో ప్లే చేశాక స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌ని ట్యాప్ చేయగానే ‘Sleep Timer’ ఆప్షన్ కనిపిస్తుంది. ప్లే లిస్ట్‌ను క్రియేట్ చేసుకొనే సదుపాయాన్ని యూట్యూబ్ ఇప్పటికే అందిస్తోంది. వాటిని క్యూఆర్ కోడ్ సాయంతో నచ్చిన వ్యక్తులకు పంపే సదుపాయాన్ని కొత్తగా తీసుకొచ్చింది. అంతే కాదు ఆ లిస్ట్‌కు నచ్చిన థంబ్‌నైల్స్‌ను ఏఐ సాయంతో రూపొందించొచ్చు. కావాలంటే మీ ఫొటోలను కూడా పెట్టుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Blinkit: బ్లింక్ ఇట్ ఐడియా అదిరిపోయిందిగా !!
చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ
22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??
సిడ్నీ బీచ్‌లో వింత ఘటన.. బీచ్ మూసివేత..
CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

