CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి

CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి

Phani CH

|

Updated on: Oct 21, 2024 | 8:30 PM

మారుతున్న అహారపు అలవాట్ల కారణంగా చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. అలాంటి వారికి ప్రథమ చికిత్స చేస్తే బతికే అవకాశం ఉంటుందన్నారు పిడియాట్రిషన్ శివరంజని సంతోష్‌. ఆహారం అందించే సమయంలో గొంతులో ఇరుక్కుంటే.. చిన్న పిల్లలు చాలా ఇబ్బందిపడుతుంటారు.

వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే ముందైనా.. ఒకవేళ తీసుకెళ్లాక డాక్టర్‌ వచ్చేసరికి ఆలస్యమైనా ప్రథమ చికిత్స ఎలా అందించాలన్న అంశాలపై అవగాహన కల్పించారు శివరంజని సంతోష్‌. హార్ట్ స్ట్రోక్ సమయంలో చిన్నారులకి, పెద్దలకి ఫస్ట్ ఎయిడ్ చేసే విధానాన్ని క్లియర్‌గా వివరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైన్యంలోకి కొత్తగా 14 లక్షల మంది.. ఉత్తర కొరియా ఏం చేస్తోంది