జిమ్‌లో విరాట్ కోహ్లీ వర్కవుట్స్ చూస్తే అదిరిపడతారు
సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్, హాకీ, బ్యాండ్మింటన్ ఇలా ఏ ఆటగాళ్లకైనా ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకే వారు ఎప్పుడూ ఎక్సర్‌సైజ్ చేస్తూ శారీరదారుఢ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో విరాట్ కోహ్లీ ముందుంటారు. ఎప్పడూ తన ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరు. తాజాగా విరాట్ జిమ్లో వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇచ్చే విరాట్ కోహ్లీని భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు.
సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్, హాకీ, బ్యాండ్మింటన్ ఇలా ఏ ఆటగాళ్లకైనా ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకే వారు ఎప్పుడూ ఎక్సర్‌సైజ్ చేస్తూ శారీరదారుఢ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిలో విరాట్ కోహ్లీ ముందుంటారు. ఎప్పడూ తన ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరు. తాజాగా విరాట్ జిమ్లో వర్కవుట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇచ్చే విరాట్ కోహ్లీని భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు ఎంతో ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్. కాగా, 77వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా విరాట్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు. ఈరోజు అందరికీ హాలిడే అన్న విషయం తెలిసిందే. కానీ వ్యాయామానికి, ఎక్సర్‌సైజ్ చేయడానికి హాలీడేస్ వుండవు, ఉండకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్సర్‌సైజ్ చేయల్సిందే వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు కోహ్లీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేలిన పార్క్ చేసిన స్కూటర్.. అర్థరాత్రి పరుగో పరుగు!
ప్రియురాలిని బైక్‌పైనుంచి తోసేసి యువకుడు పరార్..ఏం జరిగిందంటే ??
కరెంట్ స్విచ్‌బోర్డ్‌లో దొరికిన 15 కోట్ల విలువైన వజ్రం
క్రికెట్‌లో మెరుపులు కురిపిస్తున్న పోలీస్ !! బౌలింగ్‌తో బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన పోలీసు
పట్టాలపై పిల్లాడు.. స్పీడుగా వస్తున్న రైలు.. తర్వాత ఏం జరిగిందంటే ??
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

