రంగు మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. బ్లూ కలర్ నుంచి కాషాయరంగులో
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రంగుని మార్చేసింది రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్‌ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై వందేభారత్ ట్రైన్‌లు కాషాయ రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త వందేభారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రంగుని మార్చేసింది రైల్వే శాఖ. అంతకు ముందు ఉన్న బ్లూ కలర్‌ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై వందేభారత్ ట్రైన్‌లు కాషాయ రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త వందేభారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉంది. ఇప్పటికే వందేభారత్ కు దాదాపు 25 రకాల డిజైన్‌లు తయారు చేశారు.. ఇవన్నీ తమ సేవలు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్‌లో ఉంచారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!
నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??
పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!
పోర్న్, కిస్సింగ్ అయింది.. కొత్తగా పోల్ డ్యాన్స్ అట.. ఢిల్లీ మెట్రోలో సీన్ సితారే
6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

