పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఒక వీడియో కలకలం రేపుతోంది. ఒక గాడిద ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియో గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేస్తోంది. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యింది. వీడియోలో.. వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో రోడ్డు పక్కగా నిలబడిన గాడిద ఉన్నట్టుండి, ఆ వృద్ధుని వైపు పరిగెత్తకుంటూ వచ్చి, అతనిపై దాడికి తెగబడింది. ఆ వృద్ధుడిని కింద పడేసి కాళ్లతో తొక్కింది. చుట్టుపక్కల వారు వృద్ధుడిని గాడిద బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించినా ఆ గాడిద పట్టువీడక ఆ వృద్ధునిపై దాడి చేస్తూనే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోర్న్, కిస్సింగ్ అయింది.. కొత్తగా పోల్ డ్యాన్స్ అట.. ఢిల్లీ మెట్రోలో సీన్ సితారే
6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??
Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు
Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా
Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

