Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..
పూజా పోయి రష్మిక వచ్చే డాం.. డాం..! రష్మిక పోయి శ్రీలీలొచ్చే డాం డాం..! ఇదే ఇప్పుడు రైమింగ్‌లో మరీ.. నెట్టింట కూస్తున్నారు కొందరు నెటిజెన్లు. కూయడమే కాదు... తాడి తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడని.. ఒకప్పటి సామెతతో ఈ బ్యూటీ విమర్శిస్తున్నారు.
పూజా పోయి రష్మిక వచ్చే డాం.. డాం..! రష్మిక పోయి శ్రీలీలొచ్చే డాం డాం..! ఇదే ఇప్పుడు రైమింగ్‌లో మరీ.. నెట్టింట కూస్తున్నారు కొందరు నెటిజెన్లు. కూయడమే కాదు… తాడి తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడని.. ఒకప్పటి సామెతతో ఈ బ్యూటీ విమర్శిస్తున్నారు. కర్మ ఫలితమే ఇదంతా అంటూ ఎద్దేవా కూడా చేస్తున్నారు. ఎందుకంటారా..? ఇందుకే.. ఓ సారి ఈ వీడియో చూడండి! రీషనల్ క్రష్ టూ.. నేషనల్ క్రష్‌గా మారిపోయిన రష్మిక తాజాగా బంపర్ ఆఫర్ కొట్టారు. మహేష్ బాబుకు జోడీగా గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. అయితే ఆ ఛాన్స్ మొదట పూజా బేబీకి వచ్చినప్పటికీ.. ఈ మూవీ మూహూర్త కార్యక్రమంలో కూడా ఈమె పాల్గొన్నప్పటికీ.. ఎందుకో మూవీ నుంచి తప్పుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rangasthalam In Japan: అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

