Project – K లో K అంటే తెలిసేది ఆ స్పెషల్ రోజే..
ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియన్ టాప్ స్టార్ కావచ్చు..! ఇప్పటికే రిలీజ్ అయిన ఆయన పాన్ ఇండియన్ సినిమాలు .. దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేయొచ్చు. క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ ఆయన వేలోనే ఉండొచ్చు. కానీ ఆ సినిమాలకు మించేంత క్రేజ్ ఇప్పుడు.. ఈ సినిమాకే వచ్చింది. అదే ప్రాజెక్ట్ కె సినిమానే అని
ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియన్ టాప్ స్టార్ కావచ్చు..! ఇప్పటికే రిలీజ్ అయిన ఆయన పాన్ ఇండియన్ సినిమాలు .. దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేయొచ్చు. క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ ఆయన వేలోనే ఉండొచ్చు. కానీ ఆ సినిమాలకు మించేంత క్రేజ్ ఇప్పుడు.. ఈ సినిమాకే వచ్చింది. అదే ప్రాజెక్ట్ కె సినిమానే అని మీకు తెలిసే ఉంటుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ జోనర్లో.. ప్రభాస్ హీరోగా.. భారీ బడ్జెట్‌తో.. తెరకెక్కుతున్న సినిమానే ప్రాజెక్ట్ కె. జెస్ట్ టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే.. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా.. పోను పోను.. ఓ పజిల్ గా నెటిజెన్స్ అండ్ .. డార్లింగ్ ఫ్యాన్స్ కు మారింది. కె – అంటే అర్థం తెలుసుకునేందుకు నానా పాట్లు పడేలా.. నెట్టింట విపరీతంగా గెస్ కొట్టేలా చేసింది. అయితే వీరందరి వెయిటింగ్ ఇక ముగిసేలా తాజాగా ప్రాజెక్ట్ కె అంటే రివీల్ కాబోతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శరీరంపై 800 టాటూలు !! ఉద్యోగం దొరకడం లేదని !!
మహిళను ఈడ్చుకెళ్లిపోయిన ఆటో !! ఏం జరిగిందంటే ??
నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా
RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్
Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా

