MI7: ఇండియన్ బాక్సాఫీస్ షేక్.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న MI7
మిషెన్ ఇంపాజిబుల్ ..! టాప్ క్రూయిస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ ప్రాంచైజ్‌గా నిలిచిన ఈ ఫిల్మ్ సిరీస్‌లో .. తాజాగా మరో సినిమా రిలీజ్ అయింది. త్రూ అవుట్ వరల్డ్ ఉన్న హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య... హాలీవుడ్తో పాటు.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్స్‌ను కూడా హిట్ చేసింది. అందరూ ముందుగా ఊహించినట్టే..
మిషెన్ ఇంపాజిబుల్ ..! టాప్ క్రూయిస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ ప్రాంచైజ్‌గా నిలిచిన ఈ ఫిల్మ్ సిరీస్‌లో .. తాజాగా మరో సినిమా రిలీజ్ అయింది. త్రూ అవుట్ వరల్డ్ ఉన్న హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య… హాలీవుడ్తో పాటు.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్స్‌ను కూడా హిట్ చేసింది. అందరూ ముందుగా ఊహించినట్టే.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను కుమ్మేస్తూ.. అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో.. 7th సినిమాగా.. డెబ్ రాకింగ్ పార్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ బజ్ తో థియేటర్లలో రన్ అవుతోంది. ఎప్పటి లానే టాప్ క్రూస్ చేసిన యాక్షన్ స్టంట్స్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తూ.. సీట్ల అంచుకు కూర్చునేలా వారిని చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Jul 15, 2023 09:55 AM
వైరల్ వీడియోలు
Latest Videos