AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు

Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు

Phani CH
|

Updated on: Jul 15, 2023 | 10:01 AM

Share

ఒక పాము వీధి కుక్కల చేతిలో చనిపోయింది.అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియరాలేదు.ఈ వీడియోలో ఒక కుక్క తన నోటిలో ఒక పాముని పట్టుకుని పొదలు వెనుక నుండి ఒక పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. ఇంక పాము కుక్కలను భయపెట్టి తన ప్రాణాలను

ఒక పాము వీధి కుక్కల చేతిలో చనిపోయింది.అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియరాలేదు.ఈ వీడియోలో ఒక కుక్క తన నోటిలో ఒక పాముని పట్టుకుని పొదలు వెనుక నుండి ఒక పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేసింది. ఇంక పాము కుక్కలను భయపెట్టి తన ప్రాణాలను కాపాడుకోడానికి ప్రయత్నించింది తరువాత ఆ కుక్కల నుంచి పారిపోవడానికి ట్రై చేసింది. అయితే అది అనుకున్నదేదీ జరగలేదు. కుక్కలు పాముని ఓ ఆట ఆడుకున్నాయి. చివరకు కుక్కలతో పోరాడి పోరాడి, అలసిపోయిన ఆ సర్పం వాటి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా

Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..

Rangasthalam In Japan: అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్‌ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర

ఇండియన్‌ బాక్సాఫీస్ షేక్‌.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న MI7

Project – K లో K అంటే తెలిసేది ఆ స్పెషల్ రోజే..

 

Published on: Jul 15, 2023 09:58 AM