6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??
నిత్యం బిజీగా ఉండే ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో స్థానికుల కళ్ళుగప్పి సైలెంట్‌గా 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన ను దొంగలు మాయం చేసారు. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గత ఏడాది జూన్‌లో మలాడ్ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను అదానీ సంస్థ ఏర్పాటు చేసింది
నిత్యం బిజీగా ఉండే ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో స్థానికుల కళ్ళుగప్పి సైలెంట్‌గా 90 అడుగుల పొడవైన, 6 వేల కేజీల ఇనుప వంతెన ను దొంగలు మాయం చేసారు. భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తరలించేందుకు గత ఏడాది జూన్‌లో మలాడ్ ప్రాంతంలోని ఓ కాలువపై ఈ తాత్కాలిక ఇనుప వంతెనను అదానీ సంస్థ ఏర్పాటు చేసింది. అయితే తర్వాత ఏప్రిల్‌లో ఆ కాలువపై మరో వంతెన నిర్మించారు. దాంతో ఆ ఇనుప వంతెనను వినియోగించడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు
Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా
Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..
Rangasthalam In Japan: అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర
ఇండియన్ బాక్సాఫీస్ షేక్.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న MI7
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

