పోర్న్, కిస్సింగ్ అయింది.. కొత్తగా పోల్ డ్యాన్స్ అట.. ఢిల్లీ మెట్రోలో సీన్ సితారే
కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. రైలు కోచుల్లో వీడియోలను రికార్డు చేయడాన్ని నిషేధిస్తూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ..
కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. రైలు కోచుల్లో వీడియోలను రికార్డు చేయడాన్ని నిషేధిస్తూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. చాలా మంది ప్రయాణికులు ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రో రైలు కోచ్ లో ఇద్దరు మహిళలు పాత బాలీవుడ్ పాటకు ‘పోల్ డ్యాన్స్’ చేస్తూ హల్ చల్ చేశారు. మెట్రో రైలు కోచ్ లో ఇద్దరు మహిళలు పాత బాలీవుడ్ పాటకు ‘పోల్ డ్యాన్స్’ చేస్తూ హల్ చల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??
Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు
Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా
Rashmika Mandanna: కర్మ అంటే ఇదే.. తాడి తన్నేవాడికి.. తల తన్నేటోడు ఉంటాడు..
Rangasthalam In Japan: అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అరాచకం.. జపాన్ గడ్డపై చెర్రీ చెదరని ముద్ర
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

