పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!
సోషల్ మీడియా అంటేనే అద్భుతాల ప్రపంచం. ఇక్కడ ఎన్నో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి కొన్ని ఆశ్చర్యకరంగానూ, కొన్ని భయానకంగానూ మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. అంతేకాదు సోషల్ మీడియా నెటిజన్లకు ఎన్నో తెలియని విషయాలను సైతం పరిచయం చేస్తుంది.
సోషల్ మీడియా అంటేనే అద్భుతాల ప్రపంచం. ఇక్కడ ఎన్నో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి కొన్ని ఆశ్చర్యకరంగానూ, కొన్ని భయానకంగానూ మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. అంతేకాదు సోషల్ మీడియా నెటిజన్లకు ఎన్నో తెలియని విషయాలను సైతం పరిచయం చేస్తుంది. మానవులకు సంబంధించినవే కాకుండా పశుపక్ష్యాదులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చాలా చూస్తుంటాం. తాజాగా రెండు పిల్లులు తెగ చర్చించుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పిల్లులు కనిపిస్తున్నాయి. ఇందులో ఒకటి నల్లపిల్లి, రెండోది గోల్డ్, వైట్ కలర్ కలిసి ఉంది. నల్లపిల్లి కూర్చుని ఉండగా దానికి ఎదురుగా గోల్డ్ పిల్లి నిల్చొని ఉంది. అది నల్లపిల్లితో ఏదో చెబుతోంది. ఎవరైనా వింటారేమో అన్నట్టుగా రహస్యంగా అది చెబుతోంది. నల్లపిల్లి ఎంతో శ్రద్ధగా వింటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??
పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!
పోర్న్, కిస్సింగ్ అయింది.. కొత్తగా పోల్ డ్యాన్స్ అట.. ఢిల్లీ మెట్రోలో సీన్ సితారే
6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??
Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

