నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??
మానవ జీవితంలో పెళ్లికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఈ వివాహం అనేది కొత్త పుంతలు తొక్కుతోంది. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు దాటి సేమ్ జెండర్ వివాహాలు కూడా వచ్చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పడు ఓ యువతి చేసిన పని అందరినీ ఆలోచింపచేస్తోంది.
మానవ జీవితంలో పెళ్లికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఈ వివాహం అనేది కొత్త పుంతలు తొక్కుతోంది. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు దాటి సేమ్ జెండర్ వివాహాలు కూడా వచ్చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పడు ఓ యువతి చేసిన పని అందరినీ ఆలోచింపచేస్తోంది. అంతేకాదు ఆ యువతి ప్రయత్నానికి ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసిందంటే.. ఓ నదిని పెళ్లి చేసుకుంది. అదేంటి? నదిని పెళ్లి చేసుకోవడం అనుకుంటున్నారా? దాని వెనుక ఓ మహత్తరమైన ప్లాన్ ఉంది. అదేంటంటే.. మనుషులు.. మనుషుల్ని పెళ్లి చేసుకోవడమే సృష్టి ధర్మం. అలా కాకుండా.. చెట్లను, పుట్లనూ చేసుకోవడం సృష్టి విరుద్ధం. దోష నివారణ పేరుతో ఒక్కోసారి ఇలాంటివి చేస్తుంటారు. ఐతే.. మేఘన్ ట్రంప్ అనే ఓ యువతి మాత్రం నదిని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ యువతి వృత్తి రిత్యా ఓ స్విమ్మర్. ఈమె జూన్ 17న తన స్నేహితులు, బంధువుల సమక్షంలో నదిని వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు స్నేహితులు, బంధువులందరినీ ఆహ్వానించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!
పోర్న్, కిస్సింగ్ అయింది.. కొత్తగా పోల్ డ్యాన్స్ అట.. ఢిల్లీ మెట్రోలో సీన్ సితారే
6వేల కేజీల ఐరన్ బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు !! ఎక్కడంటే ??
Vial Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు
Chatrapathi OTT: సూరీడూ..కనీసం OTTలోనైనా కనిపించురా
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

