పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ
సాధారణంగా అబ్బాయిలకు గడ్డం వస్తుంది. అమ్మాయిలకు గడ్డం రావడం అనేది చాలా అరుదు. ఒకవేళ వచ్చినా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఓ మహిళ తనకు ఇబ్బంది కలిగించే గడ్డంతోనే గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఎరిన్ హనీకట్కు అనే అమ్మాయికి ఆమె చిన్నప్పటి నుండి జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. దీంతో ఆమె 13ఏళ్లు ఉన్నప్పుడే ఆమెకు గడ్డం వచ్చింది. దాంతో ఎరిన్ తీవ్ర ఆందోళన చెందింది.
సాధారణంగా అబ్బాయిలకు గడ్డం వస్తుంది. అమ్మాయిలకు గడ్డం రావడం అనేది చాలా అరుదు. ఒకవేళ వచ్చినా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఓ మహిళ తనకు ఇబ్బంది కలిగించే గడ్డంతోనే గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఎరిన్ హనీకట్కు అనే అమ్మాయికి ఆమె చిన్నప్పటి నుండి జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. దీంతో ఆమె 13ఏళ్లు ఉన్నప్పుడే ఆమెకు గడ్డం వచ్చింది. దాంతో ఎరిన్ తీవ్ర ఆందోళన చెందింది. అంతేకాదు రోజుకు మూడు, నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేది. గడ్డాన్ని తొలగించేందుకు రకరకాల క్రీమ్లను సైతం వాడేది. అయినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత ఆమెకు ఐ స్ట్రోక్ వచ్చి పాక్షికంగా దృష్టిన కోల్పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపలకు ఆహారం పెట్టబోయిన యువతికి ఊహింని షాక్
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

