వీసా ఇంటర్వ్యూలో ఫెయిలైన వారికి ఓ గుడ్ న్యూస్
పైచదువులకు అమెరికా వెళ్లాలనుకుని, వీసా ఇంటర్వ్యూల్లో ఫెయిలయినవారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఇలాంటి వారికి మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు. అయితే, హైదరాబాద్‌లో స్లాట్లు జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకూ అమెరికా విద్యాసంస్థలు
పైచదువులకు అమెరికా వెళ్లాలనుకుని, వీసా ఇంటర్వ్యూల్లో ఫెయిలయినవారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. ఇలాంటి వారికి మరో అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లోని కాన్సులేట్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు. అయితే, హైదరాబాద్‌లో స్లాట్లు జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకూ అమెరికా విద్యాసంస్థలు ఫాల్ సీజన్ తరగతులను ప్రారంభించనున్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుత ఫాల్ సీజన్‌లో భారతీయులకు ఎక్కువ వీసాలు లభించే అవకాశం ఉండటంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన్యంలో అరుదైన పక్షులు.. ఎలా కాపాడుతున్నారో తెలుసా ??
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

